పోయిరా బతుకమ్మ పోయిరావమ్మఎక్కడాలేనీ ఈ పూలజాతర. నింగిని తాకే నీటి పండగ. మానవీయతకు ఆదర్శమైన తెలంగాణ సంస్కృతికి అద్దం బతుకమ్మ పండుగ. మామూలుగా ప్రపంచంలో ఎక్కడైనా పువ్వులతో పూజిస్తరు. కానీ ఆ పువ్వునే పూజించడమంటే.. అంతకు మించి గొప్ప సంస్కృతి ఈ భూమండలంలో అంజనం వేసినా దొరకదు.. ఒక్క తెలంగాణలో తప్ప........ అలాంటి గొప్ప సంప్రదాయానికి సలాం .......
తంగేడు, గునుగు , గుమ్మడి , కట్లాయి , బీర, బంతి, చేమంతి, ఒక్కో పువ్వు ఒక్కోరకం.. ఒక్కో పువ్వుది ఒక్కో అందం.. హరివిల్లుతో పొటి పడే రంగులు., అప్పరసలను సవాల్ చేసే అందం.. అంగరంగ వైభవంగా తొమ్మిది రోజుల పాటు తీరొక్క పువ్వులతో సర్వాంగ సుందరంగా కొలువు దీరిన బతుకమ్మ ...విశేష బక్త జన సందోహం మద్య గంగమ్మను చేరింది..
వచ్చే యేడుపండుగ తెలంగాణ రాష్ట్రంలో జరుపుకునేలా దీవించాలని ఆ గౌరమ్మను కోరుకుందాం......
మంచి మంచి తెలంగాణా పాటల కోసం http://www.telanganaradio.com

No comments:
Post a Comment